tag:blogger.com,1999:blog-8345110994089648107.post389793257753290350..comments2023-08-21T06:31:10.765-07:00Comments on నా తెగులు...!: ఊరవతల మామిడితోటలో మా ఊరి పోరగాళ్ళం.mrityunjayhttp://www.blogger.com/profile/11049856234012028490noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8345110994089648107.post-43227785771503161362011-04-29T04:34:59.289-07:002011-04-29T04:34:59.289-07:00ఎర్రటి ఎండలో ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి వచ్చాక ని ...ఎర్రటి ఎండలో ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి వచ్చాక ని పోస్ట్ చదివా అదిరి పోయింది. లేత ముంజలు తిన్నట్టుంది. వాడెవడో మాండలికాల్లో రాయవద్దని వ్యాసాలు రాస్తుండు. ఓ సారి ఈ పోస్ట్ వాడికి పంపుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8345110994089648107.post-8331613470099251802011-04-25T20:14:07.753-07:002011-04-25T20:14:07.753-07:00తియ్యని బాధ ని కలిగించేదే గతాన్ని జ్ఞాపకాలని స్పృశ...తియ్యని బాధ ని కలిగించేదే గతాన్ని జ్ఞాపకాలని స్పృశించడం. గడిచిన ఆనందాన్ని తలచుకుంటే ఎప్పుడూ కలిగేది అటువంటి అనుభూతే. అందరికీ. అంటే, అటువంటి బేఫికర్ జిందగీ ఇంత గలీజ్ దునియా లెక్క మారిందనే బెంగ కావొచ్చు. మరేదైనా కావొచ్చు. ఎవరి అనుభవాలు వారివి. కొందరికి గతం ఇంకా 'తియ్యని' బాధే! (మొదటి తియ్యని అనే పదం మస్తు తియ్యగా ఉండేది అనే అర్ధం లో వాడినా; రెండవ ది తియ్యలేదనే! అసలే మృత్యుంజయ మామూలోడు కాదు. 'పన్'తులు!)
పంతుళ్ళు, పంతులమ్మలు (పైన చెప్పిన పన్ కాదు) సద్వు అడుక్కునే (విద్య + అర్ధి ) అందరికి భిక్ష వేస్తరు. కానీ అది కొందరికే వంట బడతది, వెంట బడతది, ఇంకింత మందికి భిక్షమేసే చేవ నిస్తాది. అయినా, మనం ఇంగ్లీషు వస్తేనే పెద్ద సద్వినోల్లం అనుకుంటే ఎట్ల? ఇయ్యాల మీరు తెలుగు ల బ్లాగు పెట్టినారంటే గది (ఆ గది కాదు) భీ గొప్పనే -- సద్వు గొప్పనే. ఇంగ్లీష్ ల ఎట్ల రాసినా, ఎట్ల ఊసినా ఎవ్వడు అడ్డు చెప్పడు... వానికే సక్కగా రాదు గాబట్టి, ఏమైనా సెబితే వాందే గలత్ అంటారేమో అని బుగులు బిడ్డకి. గిదే బ్లాగు అంగ్రేజీ లో గిట్ల ఉండేదా? బిల్కుల్ ఉండద్. కేకే (కేశవ్ రావ్ ) వేసే కేకల మీదొట్టు.

డాక్టర్ విజయ్dr.vijayhttp://www.dr.vijay.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8345110994089648107.post-15547976230805893972011-04-25T19:45:04.419-07:002011-04-25T19:45:04.419-07:00The "now generation" of folks have no id...The "now generation" of folks have no idea what it was like to live in a "calmer" society and PERHAPS that don't want to know. But, we sure do remember...right????

it had been so long time since i had received ur messgs, not a fonecal... anyways.. missing u a lot.. especially our GB..wid blue alto car... gud olden days.... will remain 4ever...Nagamohannoreply@blogger.comtag:blogger.com,1999:blog-8345110994089648107.post-21220229931477580522011-04-25T15:53:33.844-07:002011-04-25T15:53:33.844-07:00మామా రచ్చ రచ్చ పో... నీ ప్రజంటేషన్ కేకో కేక... :)మామా రచ్చ రచ్చ పో... నీ ప్రజంటేషన్ కేకో కేక... :)రాజశేఖర్https://www.blogger.com/profile/01460228386655104255noreply@blogger.comtag:blogger.com,1999:blog-8345110994089648107.post-7758022537327593732011-04-25T09:29:36.602-07:002011-04-25T09:29:36.602-07:00@life is beautifull
అవునన్నా..ఇంతకుముందు ఇదేబ్లాగ...@life is beautifull
అవునన్నా..ఇంతకుముందు ఇదేబ్లాగులో నేను రాసుకున్న పోస్టును పైన చూపెట్టిన తరీఖా ప్రింట్లు తీసి నిన్న జడ్.పి.హెచ్. ఎస్ పోచంపల్లి మాటెన్త్ క్లాస్ బ్యాచ్ సెలబ్రేసన్లో పొలగాండ్లకు పప్పుబెల్లాలలెక్కన పంచిపెట్టిన..అన్నట్టు గడ్డాలు మీసాలు పెరిగి,జుట్టు ఎంటికలూడిన మా పొలగాండ్ల పోటోలు సూడాలంటె పేసుబుక్కుల నాతో దోస్తానా చేయి.
@కొత్త పాళీ
అబ్బో..మీ కామెంటుకి ధన్యవాదాలు.mrityunjayhttps://www.blogger.com/profile/11049856234012028490noreply@blogger.comtag:blogger.com,1999:blog-8345110994089648107.post-86018389293514466572011-04-25T08:53:35.217-07:002011-04-25T08:53:35.217-07:00ఏమి చెప్పినావు బొమ్మలాయనా! గుండె జల్లుమన్నాదనుకో.
...ఏమి చెప్పినావు బొమ్మలాయనా! గుండె జల్లుమన్నాదనుకో.
లైలా కాలేజిలో ఇంటర్లోచేరినప్పుడు నిర్మలా హైస్కూలు, ఇంకా గన్నారం పబ్లిక్ స్కూళ్ళ నించొచ్చిన పెద్ద తోపుగాళ్ళతో దీటుగా డాస్ పూస్ అని ఇంగ్లీషు పేలానంటే మా పాకల బడి (విద్యోదయా అప్పర్ ప్రైమరీ స్కూల్) పంతులమ్మలు పెట్టిన విద్యా భిక్షే!
Well said!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8345110994089648107.post-72482285248874602902011-04-25T08:09:39.645-07:002011-04-25T08:09:39.645-07:00ANNA INTHAKU MUNDOSAARI EE POSTU CHADIVINNE......ANNA INTHAKU MUNDOSAARI EE POSTU CHADIVINNE......life is beautifullhttps://www.blogger.com/profile/05625625718905683024noreply@blogger.com