సాచ్చాత్తు పానవాయువునిచ్చే సెట్లను నరికితే ఏం పీల్చి బతుకుతావ్రా సన్నాసి ? అనే సందేశాత్మక,సందేహాత్మక కార్టూన్లు గీసే ప్రయత్నంలో తటుక్కున తట్టిన అవిడియాలతొ పుటుక్కున గీసిన గీతలివి.పచ్చదనం పచ్చ"ధనం"గా మారుట పాపము...సెట్లను నరికితే నరకబడేవు...సమస్త భూమండలము పచ్చనాకుసాక్షిగా కళకళలాడలని నా ఉద్దార్కం.
అయినా జూలియన్ పెనాపాయ్,బొలిగన్ ముందు మనమెంతా..మనబతుకెంతా..మనబొమ్మలెంతా..మన సందేసమెంతా?????
