priyanka chopra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
priyanka chopra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2010, సోమవారం

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు నిండితే ఎట్లుంటదో ఇరవై నిమిషాల్లో చేసి చూపెట్టమంటే పటాపట్ చేసి ఇసిరిపడేసా..
ప్రియాంకకు అరవైనిండి అమ్మమ్మ మరియూ నాయినమ్మగా మారి స్వెట్టర్లు గట్రా కుడుతూ ఓ మూల రామ్ ఔర్ క్రుష్ణ చాటింగు చేసే కాలం నాటి నా కూలి [టైం మిషన్ చార్జీలు ]లెక్కలు చెప్పి డిమాండు చేస్తే కాదు కూడదన్నారు..ఇది న్యాయంగా అన్యాయం..