3, మే 2011, మంగళవారం

మన చాకలి ఐలమ్మనాలుగేళ్ళు టీ.వీ ఫైవ్ లో డిజిటల్ పెన్నుతో చెవిలోగులుం తీసుకుంటూ సైన్మ ప్రమోషన్లకోసం వచ్చే ఇలియానా డెనిం జీన్సు ప్యాంటు బేబీసాఫ్టు అత్తరువాసన పీలుస్తూ..వైవల్ సోపుతో తడిసిన జెనీలియా జఘన ద్రుశ్యాల వైరల్ ఫీవరుతో ..తాప్సీ పెప్సి లిప్పుల సెక్సీచూపుల్లో పడికొట్టుకుపోయి మన చాకలి ఐలమ్మ బ్యూటీనే మరిచి పోయా..
ప్రతి ముడత వెనకాతల దాగిన స్ట్రగులు మడతలను గీయాలనే ఆలోచన వచ్చీరాగానే తొర తొరగా గీసిన బొమ్మిది.

9 వ్యాఖ్యలు:

 1. ilamma bomma chala bagundi. aame yevaro teliyani variki parichayam chestu koncham raaste mari baguntundi.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Wonderful piece of work. I hope to see her and our other great people like Komaram Bheem on tankbund in place of the statues destroyed by the anger of our people.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నమస్తే అన్నా ..చాకలి ఐలమ్మ బొమ్మ పాత చొక్కాను ఉతికి, ఆరేసి, ఇస్త్రి చేసినంత అందంగా వుంది ! నందు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాకలి ఐలమ్మ....ఎవరండీ నాకు తెలీదు. బొమ్మ మాత్రం చాలా బావుంది పైన నందు గారు చెప్పినట్టు "పాత చొక్కాను ఉతికి, ఆరేసి, ఇస్త్రి చేసినంత అందంగా వుంది"!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఇంతకీ లాడెన్ కార్టూన్ ఎక్కడ?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @జై,.@నందు ధన్యవాదాలు.
  @సౌమ్య
  ధన్యవాదాలు..లాడెన్ కార్టూనుకోసం నా ఫేసుబుక్కు పేజీలు తిప్పండి.
  @మురళి..@సౌమ్య
  చాకలి ఐలమ్మ వివరాలకు నా ఆంగ్ల బ్లాగుని సంప్రదించండి.

  ప్రత్యుత్తరంతొలగించు