4, సెప్టెంబర్ 2010, శనివారం
సేయి నరుక్కుంటా ఖబడ్ధార్ !
సిరిదేవిని పిచ్చపిచ్చగా ప్రేమించిన ఓ మావెరిక్ గారిని అడిగాడో అప్పారావు.
"వొకవేల సిరిదేవే వచ్చి నీ సేయికి రాఖీ కట్టిందనుకో ఏమి సేస్తావ్?"
"నేను ఊకునే మొగోన్నేనా..నా సేయిని గండ్రగొడ్డలితో నరుక్కుంటా బాంచెత్ !"
"ఓహో గట్లనా..మరింకేంది,ఓబులు రెడ్డి మనుషులు నిన్ను సంపాల్సిన రిస్కు లే..ఓ రాఖి సిరిదేవికిచ్చి నీ మెడకాయకు కట్టి రమ్మంటే పాయే !"
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
mrityunjay గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిహారం
@bhaskara ramireddy.
రిప్లయితొలగించండిi wish u the same sir !
and
my festival greetings to all those who celabrated by non-looking and looking at moon.
HAPPY VINAYAKA CHAVITHI and HAPPY RAMZAN.