
మా నాయిన పుట్టినరోజు మార్చి 31 నుంచి నా బ్లాగులో రాసిన నాయిన జ్ఞాపకాల పోస్టులు ఎనిమిది కాపీల జిరాక్సుల స్పైరల్ బైండింగులు మొన్న సెప్టెంబరు 25 మా నాయిన వర్థంతి రోజు ఐదుగురు అన్నదమ్ములకు, ఇద్దరు అక్కలకు ,చెల్లెకు ఆస్తి పంపకాలుగా..
Nostalgia is an emotion that fills u with strange sadness at remembering a happy past.
ఆఫ్సర్ గారు, మీ నాన్నగారి గురుత్తులను మీరు బుక్క్ గా చెసి మీ సొదర,సొదరీమనులకు ఇస్తూ "ఆస్థి పంపకాలు" అన్నారు.ఆది తప్పు అని నా అభిప్రాయం కారనం ఆస్థులకు విలువ కట్టవచ్హు కాని నాన్న గురుతులకు చెయగలమా .ఆవి యెల్ల వెళ్ళ్లా మనకు ఆవి ఆత్మీయ సంభందాలె .......... నాన్న ... తరువాత .... వారి గొప్పతనము , వారి ఆలవాట్లు ,వారి అనురాగం ,ఆప్యాయత ,ఆదరణ ఇలా అన్ని జీవత చక్రం లొ మనకు ఆన్ని వారి తొ వున్న అనుభూతి కలిగిస్తాయ్
రిప్లయితొలగించండిమా నాయిన జ్నాపకాలె మా ఆస్తులని నా అర్థం..అన్నట్టు మద్యలో ఆఫ్సర్ ఎవరు??
రిప్లయితొలగించండిsorrey
రిప్లయితొలగించండిమాకో కాపీ ఇవ్వరా మరి?
రిప్లయితొలగించండిఅబ్బ మీ బ్లాగుని మాలిక, హారం లలో కూడా చేర్చండి, మీ కొత్త పోస్ట్ లు తెలియట్లేదు, మిస్ అవుతున్నా. మళ్ళీ అవేంటి అని అడక్కండి, కూడలిలాగే (కంటే) వేగంగా దూసుకుపోతున్న సంకలినులు.
లింక్స్ హియరు
http://www.haaram.com/
http://maalika.org/
వెంటనే చేర్చి మీ టపాలని వెతుక్కునే భారం తగ్గించండి.
రిప్లయితొలగించండి@సౌమ్య
రిప్లయితొలగించండిఅట్నే.