Nostalgia is an emotion that fills u with strange sadness at remembering a happy past.
ఇలా బాపూనొక్కరినే చిత్రించి వారి స్నేహానికి అన్యాయం చేసారు.....77 కి సంబంధం లేకపోయినా బాపుకి ఉంది కాబట్టి ఆ పక్కన రమణగారిని కూడా వేసేయండి. ఇలా ఒక్కరినే చూడడానికి మన్సొప్పట్లేదు.బొమ్మ మాత్రం అదిరింది. బాపుకి నచ్చుతుందిలెండి.
నాకూ అలాగే అనిపిస్తుంది..పక్కన రమణగారు లేకపోవడం మూలానా బాపూగారి ఫీచర్స్ సరిగ్గా కుదరనట్టనిపిస్తున్నట్టు తోస్తున్నట్టు అనిపిస్తోంది.
బాపూగారికి అంతంత బుగ్గలు అవీ ఉండవు. మొహం మాత్రం కొంచం లావయినట్టుంది. కాస్త ఉపవాసం చేయించండి సరిపోతుంది :)
అందుకే ప్రొద్దుటే బాపు గారికీ, రమణ గారికీ కూడా ఫోను చేశానోచ్ !
The sketch is good. Lips could be captured better. Anyway, it is a good sketch. Can you make a caricature of Bapu garu in your style?
Nice sketch sir..
ఇలా బాపూనొక్కరినే చిత్రించి వారి స్నేహానికి అన్యాయం చేసారు.....77 కి సంబంధం లేకపోయినా బాపుకి ఉంది కాబట్టి ఆ పక్కన రమణగారిని కూడా వేసేయండి. ఇలా ఒక్కరినే చూడడానికి మన్సొప్పట్లేదు.
రిప్లయితొలగించండిబొమ్మ మాత్రం అదిరింది. బాపుకి నచ్చుతుందిలెండి.
నాకూ అలాగే అనిపిస్తుంది..పక్కన రమణగారు లేకపోవడం మూలానా బాపూగారి ఫీచర్స్ సరిగ్గా కుదరనట్టనిపిస్తున్నట్టు తోస్తున్నట్టు అనిపిస్తోంది.
రిప్లయితొలగించండిబాపూగారికి అంతంత బుగ్గలు అవీ ఉండవు. మొహం మాత్రం కొంచం లావయినట్టుంది. కాస్త ఉపవాసం చేయించండి సరిపోతుంది :)
రిప్లయితొలగించండిఅందుకే ప్రొద్దుటే బాపు గారికీ, రమణ గారికీ కూడా ఫోను చేశానోచ్ !
రిప్లయితొలగించండిThe sketch is good. Lips could be captured better. Anyway, it is a good sketch. Can you make a caricature of Bapu garu in your style?
రిప్లయితొలగించండిNice sketch sir..
రిప్లయితొలగించండి