19, డిసెంబర్ 2010, ఆదివారం

"సాక్షి"లో నేను

13 కామెంట్‌లు:

  1. మీ కారికేచర్లు అద్భుతంగా ఉన్నాయి అంటే మీ విజయాలకు అది చిన్న మాటేమో!

    ముఖ్యంగా ఐశ్వర్య,అమితాబ్, లాడేన్ కారికేచర్లు నిజంగా అద్భుతంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. చాలా సార్లు ఆదివారం ఆంధ్రభూమి అనుబంధ పుస్తకంలో మీ కార్టూన్లు చూసి స్పాంటేనియస్‌గా వేశారు చాలా బాగున్నాయనుకున్నాను.

    ఇలా మీ బ్లాగును చూస్తాననుకోలేదు.

    మీరు చాలా బాగా వే(గీ)స్తారు మృత్యుంజయ గారూ...

    గీతిక

    రిప్లయితొలగించండి
  3. శుభాభినందనలు ( తమిళ బ్లాగ్లోకంలో బాలా అనే లీడింగ్
    కార్టూనిస్ట్ నాకు సుపరిచుతుడు) మేం పేజీల కొద్ది వ్రాసినా కొన్ని సందర్బాల్లో అనుకున్నది సూటిగా చెప్పలేక పోయే ప్రమాదం ఉంది. మీరైతే అదృష్ఠ వంతులు ..కొన్ని గీతలతో టార్గెట్ రీచ్ అయి పోతారు.

    రిప్లయితొలగించండి
  4. ఇలాంటి పొగడ్తలూ, బహుమతులూ ఎక్కువైతే mainstreamలో కలిసిపోతారేమో

    రిప్లయితొలగించండి
  5. @சித்தூர்.எஸ்.முருகேசன்
    ధన్యవాదాలు..అందుకే అంటారేమో కార్టూనిస్టులను మించిన ఫిలాసఫర్స్ లేరని..

    రిప్లయితొలగించండి
  6. @gaddeswarup
    మీ ఆలోచన నచ్చింది..థాంక్యూ వెరీమచ్చు.

    రిప్లయితొలగించండి
  7. hi once again.. my dear bro... its very nice 2 c ur article in sakshi e- paper... i already revealed b4 dat either one day u'll b very
    P o p u l a r...
    It is wise to keep in mind that neither success nor failure is ever final.
    ur's
    Nagamohan

    రిప్లయితొలగించండి
  8. ఏడిచినట్లున్నాయి.

    రిప్లయితొలగించండి