Nostalgia is an emotion that fills u with strange sadness at remembering a happy past.
21, డిసెంబర్ 2010, మంగళవారం
ఒక రూమీ పద్యం
మణిరత్నం "గురు" సినిమాలో ఏ.ఆర్ రెహమాన్ ట్యూనుకు "మయ్య మయ్య .."అంటూ మల్లికా శరావత్ పెదాలాడించిన గీతానికి ఈ ఇరాన్ అమ్మాయి ఉక్రెయిన్ ఆర్కెస్ట్రా తో పాడిన రూమీ పోయెమ్[మొలానా] ప్రేరణ కావొచ్చని లేదా కాకపోనూవచ్చని నా ప్రగాఢ అనుమానం.
అబ్బ ఎంత అందంగా గీసారు...చాలా బావుంది.
రిప్లయితొలగించండిపైన బొమ్మ గీసే రకరకల స్టేజిలను మీరు ఇవ్వడం మాలాంటి ఔత్సాహికులకు ఎంతో ఉపయోగకరం చాలా చాలా thanks!
Thanq.
రిప్లయితొలగించండి