Nostalgia is an emotion that fills u with strange sadness at remembering a happy past.
8, జూన్ 2010, మంగళవారం
మట్టిపరిమళం మా నాయిన
మొన్న మా ఊరెళ్ళినప్పుడు నా పాత పుస్తకాల అట్టడబ్బ దులిపితే బయటపడ్డ మా నాయిన మీద రాసిన ఈ వ్యాసం మీద నా కన్నీటిచుక్కలు బొట్లుబొట్లుగా రాలగా తడిసిన ఈ వ్యాసాన్ని మీతో పంచుకుంటే కొంతలోకొంత గుండె దిటవవుతుందని....
చూడండిః http://nrahamthulla.blogspot.com/2010/05/blog-post_10.html
రిప్లయితొలగించండిఆయన గురించి తెలుసుకోవడం బాగుంది. ఆయన నేసిన బొమ్మల ఫొటోలు తీసి పెట్టండి.
రిప్లయితొలగించండిచదువుతుంటే హృదయం భారమైందండి....
రిప్లయితొలగించండిమహాకళాకారుడు శ్రీ చిలువేరు రామలింగంగారి స్మృతిచిహ్నంగా ఈ వ్యాసాన్ని నా కలనయంత్రంలో భద్రపఱచుకున్నాను.
రిప్లయితొలగించండిసిరంజీవీ, నీ బలాగులు సదూతుంటే సేపల పులుసు తిన్నంత కమ్మంగుంది బాసూ!
రిప్లయితొలగించండి