14, జూన్ 2010, సోమవారం

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు

ప్రియాంక చోప్రాకు అరవైఏళ్ళు నిండితే ఎట్లుంటదో ఇరవై నిమిషాల్లో చేసి చూపెట్టమంటే పటాపట్ చేసి ఇసిరిపడేసా..
ప్రియాంకకు అరవైనిండి అమ్మమ్మ మరియూ నాయినమ్మగా మారి స్వెట్టర్లు గట్రా కుడుతూ ఓ మూల రామ్ ఔర్ క్రుష్ణ చాటింగు చేసే కాలం నాటి నా కూలి [టైం మిషన్ చార్జీలు ]లెక్కలు చెప్పి డిమాండు చేస్తే కాదు కూడదన్నారు..ఇది న్యాయంగా అన్యాయం..

4 కామెంట్‌లు:

  1. ఏంటి సార్ ఈ మధ్య అస్సలు కనిపించలేదు, మీ పోస్ట్ చూసి చాలారోజులయ్యింది, రాస్తూ ఉండండి.

    బొమ్మ బావుందికానీ, 60 యేళ్ల వయసులో కూడా ప్రియాంక ఇలాంటి కోటును, బుస్కోటులు వేసుకుంటుందా అని !

    రిప్లయితొలగించండి
  2. సౌమ్య గారు
    నేను కనిపిస్తున్నాను కానీ మీరే చూడట్లేదు..అంజాన్[ignore] కొడుతున్నారు మీరు

    రిప్లయితొలగించండి
  3. మీరన్నది సబబే.. ప్రియాంక బట్టలిప్పే పని నాది కాదు,అందుకె వదిలేసా..

    రిప్లయితొలగించండి