మూడు బాగోక మాడు పగలకముందే మధుబాలకు మిస్సుడుకాలివ్వరాదా?..ఆర్పిన ట్యూబులైటు వెలుతురులో యూట్యూబులో ప్యార్ కియాతో పాటేసుకోరాదా..
అబ్బ..జైలుగోడలమధ్య మసిపూసిన బుగ్గలమాటు అందం ముందు దాస్యశృంఖలాల బిగితనమెంత..దిలిప్ కుమార్ పై ఒలకపోసిన వేల టిఎంసీల పరిశుద్ధమైన ప్రేమజలపాతం వాల్యూ కట్టేదెలా..?
ఆఫ్టరాల్ అమ్మమ్మ వయసైతే ఎంత..? అడ్జెస్టబులిటికి లేని అభ్యంతరం నీకెందుకంటా..?
మొనాటనీ ఎరగని అనాటమీతో నా రకతంలో ఈస్థటిక్ ఎనస్థీషియా..
ఐమాక్సుకు మించిన నా మైక్రోమాక్సులో రోజుకు మూడొందల అరై మొగలే ఆజమ్ లో.. ఓ వుమెన్!యూ ఆర్ మార్వలెస్..యూ ఆర్ ఇన్సిపిరేషన్ ఫర్ క్రియేషన్..
ఈ వనితయందు సృజన వర్ధిల్లుతున్నది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈ వనితయందు సృజన వర్ధిల్లుతున్నది......దీనికి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా.
రిప్లయితొలగించండిఈ వనిత అమోఘం....ఎటువంటి పరిస్థులలోనైనా, ఎంత చిరాగ్గా ఉన్న, ఎంత విసుగ్గా ఉన్న, ఎంత బాధల్లో ఉన్నా ఈ వనితని చూడగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోయి "అబ్బ ఏమి అందం" అని అనకపోతే అది అసలు మనసే కాదు ఆడకైనా మగకైనా.
హమ్మయ్యా word verification తీసేసారా, సంతోషం...హాయిగా ఉంది ప్రాణానికి, thanks.
రిప్లయితొలగించండిమీరన్నది మధుబాల ఒంటి సెరామిక్ నునుపంత నిజం.
రిప్లయితొలగించండి