16, ఏప్రిల్ 2010, శుక్రవారం

భద్రం కొడుకో!




పూర్వాశ్రమంలో నే గీసిన ఈ కార్టూన్లు రిజెక్ట్ అయ్యి నా సొంతాశ్రమంలో తలదాచుకోగా తీసి రంగులద్ది బ్లాగులో భద్రపరుద్దామని....!

7 కామెంట్‌లు:

  1. కార్టూన్స్ సరిగ్గ కనిపించట్లేదండీ, చదవడానికి కష్టంగా ఉంది. కాస్త పెద్ద సైజులో పెట్టండి

    రిప్లయితొలగించండి
  2. హహ్హహ్హ :) చాలా బాగున్నాయండి !! చక్కగా వేసారు.

    Sowmya గారు కార్టూన్ మీద క్లిక్ చెయ్యండి పెద్దగా వస్తుంది

    రిప్లయితొలగించండి
  3. బాగానే వున్నాయిగా. ఎందుకు రిజక్ట్ అయ్యాయబ్బా!

    రిప్లయితొలగించండి
  4. కార్టూన్ల మీద క్లిక్ చేస్తే పెద్దవిగా కనిపిస్తున్నాయి.

    కార్టూన్లు బాగున్నాయి మాష్టారూ. మీ బొమ్మలు చక్కగా గీతల మేలు కలయికగా ఉండి మీ శైలిని పట్టిచ్చేదిగా మీరు పేరు వ్రాయకపోయినా తెలుసుకోవచ్చు. కార్టూనిస్టుకు తప్పనిసరిగా ఉండవలసిన మంచి లక్షణం శైలి. అది మీ బొమ్మలలో ఉన్నది. కొనసాగించండి మీ కార్టూన్ పరంపర.

    అయినా ఈ కారూన్లను తిప్పి పంపిన ఆ అసమర్ధ పత్రిక పేరు ఏమిటో చెప్పాల్సింది.

    రిప్లయితొలగించండి
  5. మారుతి గారికి ధన్యవాదాలు.

    శరత్,శివ గార్లకు .,
    రిజక్టుకు కారణాలు తెలియవు..ఆ పత్రిక పేరు చెప్పి పంచాయతి పెట్టదల్చుకోలేదు..
    "Beauty is in the eyes of the beholder " తా వలచిందే రంభ..తా మునిగిందే గంగా....కదా మాష్టార్లూ !

    రిప్లయితొలగించండి