13, ఏప్రిల్ 2010, మంగళవారం

పులిరాజు


ఓ పెద్దాయన పోన్ చేసి "ఏమోయ్..మృత్యుంజయం..నీకు ఎయిడ్స్ వచ్చిందటగా..అదేలేవోయ్ ఎయిడ్స్ కార్టూన్ పోటీలో ప్రైజ్ వచ్చిందటగా..పదివేలంటగా..
మీ యావిడకు నగా,నట్రా గట్రానా??మరి మనకేమైనా గట్రాలు గట్రా ఉన్నాయా??"
ఇది సత్యం రామలింగరాజు రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య 1800 లకు చేరకమునుపు..

6 కామెంట్‌లు:

  1. emonabba !!


    nuvvu emi rasina edo ardham ayyinatte vuntadi malli emi ardham kadu.. :-(

    suti ga rayochu kada..

    ala ithe neneduku antava? sare .. aithe ok :-)

    evariki evaru

    రిప్లయితొలగించండి
  2. i am still trying to understand what is the post is about.

    రిప్లయితొలగించండి
  3. చస్ ........ఇంతకి మొదలెట్టిన 29 దిగివచ్చి 5 పక్కన చేరిందాలేక తేలకముందే సానియా పెళ్లి లింగరాజు కౌంటు తేలిపోయింది ఐన ఎవ్వరికి తెలిఏదు కాని అఎషకు ఒక్క పోనుంటే చాలు సంవతరం తిరక్కుండా ఫారిన్ మని ౧౫ కోట్లు కొట్టేయ్యదు అయిన అడుక్కునే వాడికి అన్నం కావలి కాని వాకీ టాకీ ఎన్కుకానుకుందో ఏమో చెయ్యిచ్చింది. రావనమ్మకి పెయ్ల్లయ్యిన కాకపోయినా రావకునికి ఎం కాదన్నట్టు రాముడే చెప్పాడు గీతలో మనమెట్ట కాదనేది ..వెంటనే కూసిని పాలు తాగి పాటేసుకోక...

    రిప్లయితొలగించండి
  4. naaku arthamayyindi kaani idi nijamena?

    mee posts anni chaduvuthunnanu. baavunnaayandi :)

    రిప్లయితొలగించండి
  5. అరటిపండు ఇస్తా అంతే..తొక్కలు మీరే తీసుకోవాలి..
    టీకా తాత్పర్యాలు ఇచ్చట నిషిద్ధము.
    "All truths are easy to understand once they are discovered; the point is to discover them."

    రిప్లయితొలగించండి
  6. @కమల్
    మరీ ఇంత విడమరిచి చెప్పాలా?
    @ రాణి
    అబ్బా..థాంక్సండి..
    ఫ్రిజ్ లో పెట్టిన కుండలో నుంచి నీళ్ళు ముంచుకొని తాగిన అనుభూతి.

    రిప్లయితొలగించండి