Nostalgia is an emotion that fills u with strange sadness at remembering a happy past.
18, ఏప్రిల్ 2010, ఆదివారం
ఓ సండే సాయంత్రం
ఈవిడ పైరేన బెస్సోన్..ఊరు చీలీ.
ఇంట్లో సండే సాయంకాలం మొదలెట్టిన స్కెచ్చు పూర్తయ్యాక టైం చూస్తే అర్ధరాత్రి 12:48 అయ్యింది. నీతి: రాత్రిళ్లు నిద్రలేకుండా పంజేయడంవల్ల "లో బీపీ" తో పాటు అప్పుడప్పుడూ బొమ్మలుకూడా వచ్చును.
నీతి: రాత్రిళ్లు నిద్రలేకుండా పంజేయడంవల్ల "లో బీపీ" తో పాటు అప్పుడప్పుడూ బొమ్మలుకూడా వచ్చును.
రిప్లయితొలగించండిha ha ha excellent !
హమ్మయ్య..బిపి నార్మల్ కొచ్చేసింది.
రిప్లయితొలగించండిఎవరీ అమ్మాయి? అచ్చు కుందనపుబొమ్మలా ఉంది??
రిప్లయితొలగించండి