Nostalgia is an emotion that fills u with strange sadness at remembering a happy past.
16, ఏప్రిల్ 2010, శుక్రవారం
అనగనగా ఒక రాజు...
రెండేళ్ళనాటి ట్రంకు పెట్టె దులుపుతుండగా రెండు సాలెపురుగులు,కొన్ని నల్లచీమల్తో పాటు "జిహాద్"లో వున్న శ్రీ రాజు గారు బయటపడ్డాడు.. కుప్పకూలుతున్న సత్యం హయాంలో ఓ జెంటిల్మేను కోసం అప్పటికప్పుడు గీసిన కార్టూన్ ఇది.. ఇప్పుడిది అప్రస్తుతమని తెలిసికూడా పోస్టు చేయక తప్పేట్టులేదు మరి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి